- సినిమా వార్తలు
- ఓటీటీ వార్తలు
- PRIVACY POLICY
సమీక్ష : హిట్ – మలుపులు లేకున్నా మనసుకు నచ్చే క్రైమ్ థ్రిల్లర్
విడుదల తేదీ : ఫిబ్రవరి 28, 2020
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : విశ్వక్ సేన్, రుహని శర్మ, మురళి శర్మ, బ్రహ్మాజీ, తదితరులు…
దర్శకత్వం : డాక్టర్ శైలేష్ కొలను
నిర్మాతలు : ప్రశాంతి. టి
సంగీతం : వివేక్ సాగర్
సినిమాటోగ్రఫర్ : ఎస్ మణి కందన్
ఎడిటర్ : గ్యారీ బి హెచ్
విశ్వక్ సేన్ హీరోగా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ హిట్. నాని నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్ గా రుహాని శర్మ నటిస్తుండగా మంచి అంచనాలున్నాయి. హిట్ మూవీ నేడు విడుదలైన నేపథ్యంలో ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..
సిన్సియర్ అండ్ ఇంటెలిజెంట్ పోలీస్ విక్రమ్ (విశ్వక్)తన లవర్ నేహా (రుహాని శర్మ ) మిస్సింగ్ కేసుతో లింక్ ఉన్న ప్రీతీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా అప్పాయింట్ అవుతాడు. ఈ మిస్సింగ్ కేసులో డీప్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన విక్రమ్ కి కొన్ని దిగ్బ్రాంతికర విషయాలు కనుగొంటారు. అసలు ప్రీతి, నేహా ఏమైయ్యారు? వారిని ఎవరు కిడ్నాప్ చేశారు? ఈ క్రైమ్ వెనుక ఉన్న నిందితులను విక్రమ్ పట్టుకున్నాడా? అనేది తెరపైన చూడాలి.
ప్లస్ పాయింట్స్:
మంచి నటుడిగా పేరున్న విశ్వక్ సేన్ సీరియస్ పోలీస్ అధికారిగా ఆకట్టుకున్నారు. అగ్రెస్సివ్ పోలీస్ గా అతని డైలాగ్ డెలివరీ మేనరిజం చాలా సహజంగా అనిపిస్తాయి. ఎమోషనల్ మరియు సీరియస్ సన్నివేశాలలో ఆయన నటన బాగుంది.
కథ రీత్యా హీరోయిన్ రుహాని శర్మ పాత్రకు అంత పెద్దగా నిడివి లేకున్నప్పటికీ విశ్వక్ తో వచ్చే లవ్ అండ్ రొమాంటిక్ సీన్స్ లో మెప్పించింది.
హీరోకి ఇన్వెస్టిగేషన్ లో సహాయకుడు రోహిత్ రోల్ చేసిన నటుడు చైతన్య మరియు కానిస్టేబుల్ పాత్ర చేసిన మురళి శర్మ అలాగే బ్రహ్మజీ పాత్రల పరిధిలో చక్కగా నటించారు.
సినిమా నిర్మాణ విలువలు, బీజీఎమ్ చాలా బాగున్నాయి. సినిమాలో ప్రతి ఫ్రేమ్ రిచ్ గా అనిపిస్తుంది.
ఇన్వెస్టిగేటివ్ సన్నివేశాలలో కొన్ని మంచి థ్రిల్ పంచాయి. అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఊహకు అందలేదు.
మైనస్ పాయింట్స్:
సినిమా నిడివి ఈ చిత్రానికి ప్రధానమైన మైనస్. క్రైం థ్రిల్లర్స్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తక్కువ నిడివి ఉన్నప్పుడే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సినిమా ప్రారంభం నుండి చివరి వరకు అసలు కారకులు తెలియకుండా సాగే ఇన్వెస్టిగేషన్ సీన్స్ కొంచెం విసిగిస్తాయి.
హీరో తన లవర్ కేసు చేధించడానికి ప్రీతీ అనే అమ్మాయి కేసు తీసుకుంటాడు. ఐతే హీరో తన లవర్ కోసం తాపత్రయం పడుతున్నాడు అనే ఫీలింగ్ ఆడియన్స్ కి కలిగించ లేకపోయారు. సైకలాజికల్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న హీరో వెనుక ఉన్న అసలు గతం అస్పష్టంగా ముగించారు.
ఇక క్లైమాక్స్ లో సెంటిమెంట్ యాంగిల్ తీసుకొచ్చి సినిమాకు ప్రాపర్ విలన్ ని లేకుండా చేశారు. అప్పటి వరకు ఆ విలన్ ఎవరా అని కసిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు క్లైమాక్స్ ట్విస్ట్ థ్రిల్ ఇవ్వలేకపోయాయి.
సాంకేతిక విభాగం:
వివేక్ సాగర్ అందించిన పాటలు పర్వాలేదు.బీజీఎమ్ విషయం లో మాత్రం అతనికి మంచి మార్కులు పడ్డాయి. కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ పై ఇంకా కొంచెం శ్రద్ద పెట్టాల్సింది. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు చాలా రిపీట్ అవుతునట్లుగా అనిపించాయి. సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
ఇక దర్శకుడు శైలేష్ కొలను చాలా క్రైమ్ థ్రిల్లర్స్ కి ముడిసరుకైన కిడ్నాప్, మర్డర్ నేపధ్యాన్ని తీసుకున్నారు. ఐతే ఆయనదానికి బలమైన స్క్రీన్ ప్లే రాసుకొని ఉండాల్సింది.ఐతే కథలో ట్విస్ట్స్ లేకున్నా అలరించే ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలతో నడిపించారు. ఐతే క్లైమాక్స్ ట్విస్ట్ బాగున్నా ఇంకొంచెం బెటర్ గా రాసుకొని ఉండాల్సింది అనిపించింది.
విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ హిట్ మూవీ చాలా వరకు ఆకట్టుకుంటుంది. . విశ్వక్ సేన్ నటన, రఫ్ ఆటిట్యూడ్ డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటాయి. కొన్ని ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు, విశ్వక్ పంచ్ డైలాగ్స్ అలరించే అంశాలు. ఐతే కథలో కొన్ని మలుపులు గట్టి స్క్రీన్ ప్లే, క్లైమాక్స్ ట్విస్ట్ ఇంకొంచెం మంచిగా రాసుకొని ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. క్రైమ్ థ్రిల్లర్స్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మరియు మల్టీ ఫ్లెక్స్ ఆడియన్స్ కి ఈ చిత్రం నచ్చుతుంది.
123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team
Click Here For English Review
సంబంధిత సమాచారం
మహేష్ బాబు క్రేజ్.. ‘ముఫాసా’కి కూడా ప్రీమియర్ షోలు, ‘బచ్చల మల్లి’కి అదే హైలైట్ కానుందట.., పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ‘హనుమాన్’ హీరోయిన్, చరణ్ కోసం మాస్ వీడి క్లాస్ టచ్ చేస్తున్న సుకుమార్.., ఫోటోలు : లీలా వినోదం మూవీ ప్రెస్మీట్, ‘గోదారి గట్టు’ సాంగ్‌కి ప్రేక్షకుల పట్టం.. ఏకంగా 25 మిలియన్ వ్యూస్, ‘పుష్ప-2’ ఓటీటీ స్ట్రీమింగ్‌పై కొత్త అప్డేట్.., నెక్స్ట్ మూవీపై కిరణ్ అబ్బవరం సాలిడ్ అప్డేట్, ఫోటోలు : elle గ్రాడ్యుయేట్స్ అవార్డ్స్ 2024, తాజా వార్తలు, ఫోటోలు : రాశి ఖన్నా, ఫోటోలు: ప్రగ్యా జైస్వాల్, కొత్త ఫోటోలు : సాయి మంజ్రేకర్, వీక్షకులు మెచ్చిన వార్తలు.
- పిక్ ఆఫ్ ది డే: మెగాస్టార్ తో ఐకాన్ స్టార్ దంపతులు..
- వరల్డ్ వరల్డ్ వైడ్ “పుష్ప 2” లేటెస్ట్ రికార్డు వసూళ్లు..
- సస్పెన్స్‌తో ‘డెకాయిట్’ సాలిడ్ అప్డేట్.. ఇంతకీ తనెవరు..?
- ‘వార్ 2’ ఘాట్ పై లేటెస్ట్ అప్ డేట్
- ఈ గ్రాండ్ ఈవెంట్ లోనే “గేమ్ ఛేంజర్” ట్రైలర్ ఫీస్ట్ లాక్..
- “బిగ్ బాస్ 8” విన్నర్ గా నిఖిల్.. ఆల్ టైం హైయెస్ట్ ప్రైజ్ మనీతో
- ఆ రికార్డులో తొలి భారతీయ సినిమాగా ‘పుష్ప 2’ !
- ’35 చిన్న కథ కాదు’ శాటిలైట్ ప్రీమియర్ కి రెడీ !
- English Version
- Mallemalatv
© Copyright - 123Telugu.com 2024
- Movie Schedules
Most Viewed Articles
- Why I can’t watch Pushpa 2, second time in USA?
- Pushpa 2 in North America: Enters $12M club, but will it break even?
- Allu Arjun’s arrest boosts Pushpa 2 box office collections
- Pic Talk: Ajith’s stunning look from Good Bad Ugly turns heads
- Buzz: Sensational heroine to romance Siddhu Jonnalagadda
- OTT release date locked for Satya Dev’s Zebra
- Star heroine signs Akhil Akkineni’s next, deets inside
- Mega Iconic Moment: Allu Arjun with Chiranjeevi
- Ram Charan and Sukumar to launch Game Changer’s trailer in this US city
- Pushpa 2: Tentative OTT release date revealed
Recent Posts
- మహేష్ బాబు క్రేజ్.. ‘ముఫాసా’కి కూడా ప్రీమియర్ షోలు!
- Robinhood: Will the makers play it safe or take the risk?
- Pushpa 2 Hindi: Unimaginable numbers on the second Monday
- ‘బచ్చల మల్లి’కి అదే హైలైట్ కానుందట..!
- పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ‘హనుమాన్’ హీరోయిన్
- Manchu Manoj reacts to reports of joining Janasena Party
Thanks For Rating
Reminder successfully set, select a city.
- Nashik Times
- Aurangabad Times
- Badlapur Times
You can change your city from here. We serve personalized stories based on the selected city
- Edit Profile
- Briefs Movies TV Web Series Lifestyle Trending Visual Stories Music Events Videos Theatre Photos Gaming
'Pushpa 2' box office collection Day 12: Allu Arjun and Rashmika Mandanna starrer records its LOWEST Monday with Rs 27.75 crore collection
‘Spider-Man: Beyond the Spider-Verse’ will NOT release in 2025 - Details Inside
Sonakshi Sinha slams Mukesh Khanna for his remarks on her father Shatrughan Sinha and her upbringing: 'The next time you decide to comment on the values...'
Prem Sagar reveals how Raj Kapoor's father Prithviraj Kapoor helped Ramanand Sagar: 'Raj Kapoor was moved to tears after Papaji narrated the story of Barsaat' - Exclusive
Sharmila Tagore reveals Shatrughan Sinha was 'notoriously' late during the shoot of 'Dostana': 'He is biologically incapable of being on time'
Stars for sustainability: Bollywood celebrities championing veganism and vegetarianism''
- Movie Reviews
Movie Listings
Zero Se Restart
Rocky The Slave
Dhai Aakhar
I Want To Talk
A Real Encounter
Keerthy Suresh’s dazzling moments
Keerthy Suresh's stylish looks with unique twist are a must-see for fashion lovers
Radiant snaps of Helly Shah you can't miss
Keerthy Suresh shares photo from her stunning white wedding
Neha Sharma’s wanderlust pictures
Mrunal Thakur shines in stunning regal wear
Sobhita Dhulipala stuns in safari printed saree
Wamiqa Gabbi radiates grace and charm in ethnic attire
Manasi Parekh shines bright
Malavika Mohanan’s London holiday
Jaaiye Aap Kahan Jaayen...
Sikandar Ka Muqaddar
The Sabarmati Report
Disaster Holiday
Elton John: Never Too L...
The Lord of the Rings: ...
How To Make Millions Be...
A Nonsense Christmas Wi...
Emilia Perez
Soodhu Kavvum 2
Once Upon A Time In Mad...
Sorgavaasal
Emakku Thozhil Romance
Jolly O Gymkhana
Nirangal Moondru
Sookshmadarshini
Hello Mummy
All We Imagine As Light
I am Kathalan
Anand Sreebala
Oru Anweshanathinte Thu...
Porattu Nadakam
Krishnam Pranaya Sakhi
Roopanthara
Family Drama
Back Bencherz
Manikbabur Megh: The Cl...
Rajnandini Paul and Ama...
Chaalchitra Ekhon
Ardaas Sarbat De Bhale ...
Teriya Meriya Hera Pher...
Kudi Haryane Val Di
Shinda Shinda No Papa
Sarabha: Cry For Freedo...
Zindagi Zindabaad
Maujaan Hi Maujaan
Chidiyan Da Chamba
Dharmaveer 2
Navra Maza Navsacha 2
Gharat Ganpati
Ek Don Teen Chaar
Danka Hari Namacha
Devra Pe Manva Dole
Dil Ta Pagal Hola
Ittaa Kittaa
Jaishree Krishh
Bushirt T-shirt
Shubh Yatra
- Hit: The First Case
Your Rating
Write a review (optional).
- Movie Reviews /
Hit: The First Case UA
Would you like to review this movie?
Cast & Crew
Hit: The First Case Movie Review : A film worth watching, especially if you're a fan of crime dramas
- Times Of India
Hit - Official Trailer
Hit: The First Case | Song - Poraatame (Lyric...
Hit: The First Case - Official Teaser
Hit: The First Case | Song - Ventaade Gaayam ...
Users' Reviews
Refrain from posting comments that are obscene, defamatory or inflammatory, and do not indulge in personal attacks, name calling or inciting hatred against any community. Help us delete comments that do not follow these guidelines by marking them offensive . Let's work together to keep the conversation civil.
User 745 days ago
CLEMENT PINTO 1094 days ago
Raghu6300386775 raghu 1164 days ago.
A very good worthy thriller.
Aditya Thalluri 1368 days ago
The movie is short with good performances but it does have a dissatisfaction. The film felt boring in a few scenes.Music was good and same thing with the screenplay.It does feel boring in a lot of parts which could have done better.Trauma scenes were useless.Bad and weird climax.
Akula Manjula 1514 days ago
Visual stories.
Aamna Sharif aces in gorgeous lehengas and sarees
Entertainment
10 dry fruits and how much protein they contain
How to make nutrition-rich and super delicious Bathua Paneer Paratha
Mooli Patta Benefits: 8 health reasons to not throw away radish leaves
Kareena Kapoor effortlessly flaunts her exquisite niche jewelry
Karisma Kapoor is a true vision of elegance in pearl white saree
A look at ‘Pushpa’ star Allu Arjun’s wife Sneha Reddy’s sari collection
IMAGES
VIDEO