- Border Gavaskar Trophy
- Telugu News
- Movies News
Ginna Review: రివ్యూ: జిన్నా..! మంచు విష్ణు నటించిన ఈ మూవీ ఎలా ఉందంటే?
Ginna Review: మంచు విష్ణు కథానాయకుడిగా పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోని కీలక పాత్రలో నటించిన ‘జిన్నా’ ఎలా ఉందంటే?
Ginna Review; చిత్రం: జిన్నా; నటీనటులు: మంచు విష్ణు, సన్నీ లియోని, పాయల్ రాజ్‌పుత్, వెన్నెల కిషోర్, ఉమేశ్ కౌశిక్, సత్యం రాజేశ్, రఘుబాబు తదితరులు; సినిమాటోగ్రఫీ: చోటా కె నాయుడు; ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్; సంగీతం: అనూప్ రూబెన్స్; నిర్మాత: మోహన్‌బాబు; రచన: కోన వెంకట్; దర్శకత్వం: ఈషాన్ సూర్య; విడుదల: 21-10-2022
వినోదం నిండిన యాక్షన్ కథాంశాలతో బాక్సాఫీస్ ముందు జోరు చూపించారు కథానాయకుడు మంచు విష్ణు. ఈ క్రమంలోనే ‘ఢీ’, ‘దేనికైనా రెడీ’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’ వంటి విజయాలు అందుకున్నారు. అయితే మధ్యలో ప్రయోగాల పేరుతో రకరకాల చిత్రాలు చేసిన తను ఎలాగైనా హిట్టు మాట వినిపించాలన్న లక్ష్యంతో.. తనకి బాగా అచ్చొచ్చిన కామెడీ యాక్షన్ కథాంశంతో ‘జిన్నా’గా బాక్సాఫీస్ ముందుకొచ్చారు. దీనికి మోహన్‌బాబు స్వయంగా స్క్రీన్‌ప్లే అందించడం.. పాయల్, సన్నీ లియోన్ వంటి అందాల మెరుపులు తోడవడం.. వీటన్నింటికీ తోడు ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘జిన్నా’ అందుకున్నాడా? (Ginna Review) మంచు విష్ణు ఖాతాలో విజయం చేరిందా?
కథేంటంటే: చిత్తూరు జిల్లాలోని రంగం పేటకు చెందిన గాలి నాగేశ్వరరావు కథ ఇది. ఎవరైనా అతన్ని పూర్తి పేరుతో పిలిస్తే అసలు సహించడు. షార్ట్‌కట్‌లో ‘జిన్నా’ అని పిలవమని చెబుతుంటాడు. తనకి ఊరంతా అప్పులే. అలా అప్పు చేసే, ఆ ఊళ్లో ఓ టెంట్ హౌస్ పెట్టుకుంటాడు. దురదృష్టం ఏంటంటే అతను ఏ పెళ్లి కాంట్రాక్ట్ తీసుకున్నా.. అది పెటాకులవుతుంటుంది. ఈ కారణంతోనే అతని టెంట్ సామాన్లను శుభకార్యాలకు వాడకూడదని, చావులకే వాడాలని తీర్మానం చేస్తాడు ఊరి ప్రెసిడెంట్ తిప్పేస్వామి (రఘుబాబు). అదే సమయంలో ఊళ్లోకి ఎంట్రీ ఇస్తుంది రేణుక (సన్నీ లియోన్). తనకి మాటలు రావు, చెవులు వినపడవు. ఆమె జిన్నాకు బాల్య స్నేహితురాలు. అనుకోని పరిస్థితుల్లో చిన్నప్పుడే అమెరికాకు వెళ్లిపోతుంది. ఇన్నేళ్లకు తిరిగి ఊరికి వచ్చిన ఆమె.. వచ్చీ రాగానే జిన్నాపై తన ఇష్టాన్ని బయట పెడుతుంది. అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. (Ginna Review) వాస్తవానికి జిన్నాకు పచ్చళ్ల స్వాతి (పాయల్ రాజ్‌పుత్) అంటే ఇష్టం. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ, రేణుకను చూశాక అతని ఆలోచన మారుతుంది. ఆమెని పెళ్లి పేరుతో బుట్టలోకి దింపి.. ఆమె డబ్బు కొట్టేసి, అప్పులు తీర్చుకొని, ఊరి సర్పంచ్ అవ్వాలని పథకం రచిస్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది? స్వాతిని ప్రేమించిన జిన్నా.. రేణుక మెడలో తాళి కట్టాడా? సర్పంచ్ అవ్వాలన్న అతని కల నెరవేరిందా? ఈ క్రమంలో అతనికి రేణుక నుంచి ఎదురైన సవాళ్లేంటి? ఆమెను చూసి ఊరి వాళ్లంతా భయపడే పరిస్థితులు ఎందుకొచ్చాయి? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.
ఎలా ఉందంటే: జిన్నా ప్రచార చిత్రాలు చూసిన ఎవరికైనా.. ఇందులో ఏదో ఓ హారర్ ఎలిమెంట్ దాగి ఉందన్న విషయం అర్థమయ్యే ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఆ ఊహలతోనే థియేటర్లలోకి అడుగు పెడతారు. ప్రథమార్థం అంతా ఆ ఊహలకు తగ్గట్లుగానే వెళ్తున్నట్లు అనిపిస్తుంది. కానీ, ద్వితీయార్ధంలో వచ్చే ఓ ఊహించని సర్‌ప్రైజ్ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది. అదే కథకు కొత్తదనాన్ని తీసుకొచ్చింది. అయితే అదేంటన్నది తెరపై చూసి తెలుసుకోవాలి. జిన్నాగా మంచు విష్ణు పాత్రను పరిచయం చేసిన తీరు ఓకే. ఆయన నేపథ్యాన్ని.. ఊళ్లో అతని అప్పుల గోలల్ని చూపిస్తూ నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు దర్శకుడు. జిన్నాని సర్పంచ్‌గా నిలబడనీయకుండా చేయడం కోసం తిప్పేస్వామి అప్పులిచ్చిన వ్యక్తితో కలిసి వేసే ఎత్తుగడలు, ఈ క్రమంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్‌లు కాలక్షేపాన్నిస్తాయి. రేణుక పాత్ర ఊళ్లోకి అడుగు పెట్టాక కథలో కాస్త వేగం పెరిగినట్లు అనిపించినా.. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలన్నీ రొటీన్‌గానే సాగుతుంటాయి. ఆమె జిన్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పడం.. (Ginna Review) అదే సమయంలో స్వాతికి జిన్నాకు మధ్య ఉన్న ప్రేమ బయట పడటం.. ఇలా కథ కాస్త రసవత్తరంగా మారుతుంది. విరామానికి ముందు రేణుక పాత్ర ఇచ్చే ట్విస్ట్ ద్వితీయార్ధంపై ఆసక్తి కలిగేలా చేస్తుంది. అయితే ఆ తర్వాత వచ్చే సన్నివేశాలన్నీ రొటీన్ హారర్ థ్రిల్లర్లను గుర్తుచేసేలా ఉంటాయి. కానీ, ప్రీక్లైమాక్స్‌కు ముందు కథ మరో ఊహించని మలుపు తిరుగుతుంది. రేణుక పాత్ర వెనకున్న మరో కోణం.. ఆ పాత్రకు సంబంధించిన గతం థ్రిల్ పంచుతుంది. పతాక సన్నివేశాలు ఉత్కంఠభరితంగా సాగినా.. సినిమాని ముగించిన తీరు అంతగా రుచించకపోవచ్చు. సీక్వెల్ కోసం కథను అలా అర్ధాంతరంగా ముగించినట్లు అనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే: జిన్నాగా మంచు విష్ణు చక్కగా ఒదిగిపోయారు. యాక్షన్ సన్నివేశాల్లో పాత విష్ణుని గుర్తు చేశారు. చిత్తూరు యాసలో ఆయన పలికిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. నిజానికి ఈ కథలో సన్నీ లియోన్ పోషించిన రేణుక పాత్రే ప్రధానమైంది. ప్రధమార్ధంలో మూగ, చెవిటి అమ్మాయిలా సాదాసీదాగా కనిపించే ఆ పాత్ర.. ద్వితీయార్ధంలో చాలా శక్తిమంతంగా కనిపిస్తుంది. అయితే ఇంత బరువైన పాత్రను హ్యాండిల్ చేయడంలో సన్నీ చాలా సన్నివేశాల్లో తేలిపోయింది. తెరపై ఆమె అందచందాలు కుర్రకారుకు గిలిగింతలు పెడతాయి. పచ్చళ్ల స్వాతిగా పాయల్ రాజ్‌పుత్ పరిధిమేర నటించింది. రాకేష్ మాస్టర్‌గా చమ్మక్ చంద్ర, మైసూర్ బుజ్జీగా వెన్నెల కిషోర్ పంచే వినోదం కడుపుబ్బా నవ్విస్తుంది. సూర్య తనకు అందించిన కథను అనుకున్నట్లుగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. మంచు విష్ణు కుమార్తెలు పాడిన ‘ఇదే స్నేహం’ గీతం ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం కథకు చక్కగా కుదిరింది. ఛోటా కె.నాయుడు ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి.
+ మంచు విష్ణు నటన
+ సన్నీ లియోన్ పాత్ర
+ విరామ సన్నివేశాలు.. ద్వితీయార్ధం
- రొటీన్‌గా సాగే ప్రథమార్ధం
చివరిగా: కాలక్షేపాన్నిచ్చే ‘జిన్నా’..
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- Ginna Review
- Manchu Vishnu
- Payal Rajput
- Sunny Leone
- Cinema Review
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
రివ్యూ: హరికథ.. అక్కడ వరుస హత్యలకు దేవుడే కారణమా?
రివ్యూ: ‘పుష్ప2’.. అల్లు అర్జున్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
రివ్యూ: భైరతి రణగల్.. శివరాజ్‌కుమార్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
వెబ్‌సిరీస్ రివ్యూ: వికటకవి.. దేవతల గుట్టపై ఉన్న రహస్యం ఏంటి?
రివ్యూ: లగ్గం.. కాబోయే అల్లుడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పోతే?
రివ్యూ: దేవకీ నందన వాసుదేవ.. మహేశ్‌బాబు మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
రివ్యూ: జీబ్రా.. సత్యదేవ్, ధనంజయ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
రివ్యూ: మెకానిక్ రాకీ.. విష్వక్‌సేన్ ఖాతాలో హిట్ పడిందా?
రూ.7 కోట్లతో సినిమా తీస్తే.. వసూళ్లు రూ.75 కోట్లు.. ‘కిష్కింద కాండం’ ఎలా ఉందంటే?
రివ్యూ: ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’.. ఎలా ఉంది?
రివ్యూ: మట్కా.. వరుణ్ తేజ్ ఈ సినిమాతో హిట్ అందుకున్నారా?
రివ్యూ: కంగువా.. సూర్య కొత్త సినిమా ఎలా ఉందంటే..?
రివ్యూ: ది బకింగ్‌హామ్ మర్డర్స్.. డిటెక్టివ్‌గా కరీనా కపూర్ థ్రిల్ చేశారా?
రివ్యూ: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో.. నిఖిల్ కొత్త మూవీ అలరించిందా?
రివ్యూ: సిటడెల్: హనీ బన్నీ.. సమంత, వరుణ్‌ధావన్‌ల స్పై థ్రిల్లర్ ఎలా ఉంది?
రివ్యూ: లబ్బర్ పందు.. కలిసి ఆడాలనుకున్న టీమ్‌తో పోటీ పడితే?
రివ్యూ: సింగం అగైన్.. రోహిత్‌శెట్టి రొటీన్ పచ్చడి..!
రివ్యూ: బఘీర.. కన్నడ యాక్షన్ థ్రిల్లర్ అలరించిందా?
రివ్యూ: అమరన్.. శివకార్తికేయన్ యాక్షన్ వార్ ఫిల్మ్ ఎలా ఉంది?
రివ్యూ: క.. కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎలా ఉంది?
రివ్యూ: లక్కీ భాస్కర్.. దుల్కర్ సల్మాన్ ఖాతాలో హిట్ పడిందా?
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
తాజా వార్తలు (Latest News)
జేపీసీకి జమిలి.. కమిటీలో ప్రియాంక గాంధీ..!
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
డెడ్‌లైన్ పొడిగించిన ఈపీఎఫ్‌ఓ.. అధిక పింఛనుపై వివరాల సమర్పణకు మరింత అవకాశం
అశ్విన్ ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించడం కరెక్ట్ కాదు: సునీల్ గావస్కర్
‘అంబేడ్కర్‌ను అవమానిస్తే దేశం సహించదు’ - అమిత్ షాపై మండిపడ్డ విపక్షాలు
అంతరిక్షంలో అమెరికా రికార్డు బద్దలు కొట్టిన చైనా..!
- Latest News in Telugu
- Sports News
- Ap News Telugu
- Telangana News
- National News
- International News
- Cinema News in Telugu
- Business News
- Photo Gallery
- Hyderabad News Today
- Amaravati News
- Visakhapatnam News
- Exclusive Stories
- Health News
- Kids Telugu Stories
- Real Estate News
- Devotional News
- Food & Recipes News
- Temples News
- Educational News
- Technology News
- Sunday Magazine
- Rasi Phalalu in Telugu
- Web Stories
- Pellipandiri
- Classifieds
- Eenadu Epaper
For Editorial Feedback eMail:
For digital advertisements Contact : 040 - 23318181
GST AP - 37AAACU2690P1ZQ
GST TG - 36AAACU2690P1ZS
- TERMS & CONDITIONS
- PRIVACY POLICY
- ANNUAL RETURN
© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
This website follows the DNPA Code of Ethics .
Privacy and cookie settings
Advertisement
- తెలుగు
Ginna Review: Routine Attempt
Movie: Ginna Rating: 2.25/5 Banner: Ava Entertainment and 24 Frames Factory Cast: Vishnu Manchu, Sunny Leone, Payal Rajput, Chammak Chandra, Naresh, Vennela Kishore, Sunil, Satyam Rajesh, Raghu Babu, and others Story-creative producer: Kona Venkat Music: Anup Rubens Cinematography: Chota K Naidu Editor: Chota K Prasad Producers: Vishnu Manchu Directed by: Suryaah Release Date: October 21, 2022
Manchu Vishnu aggressively marketed "Ginna." He even stated that he has decided to only do comedies in the future. He was certain that "Ginna" would provide him with much-needed success.
Let's see if his words are true.
Story: Ginna owns a Tent house in the village of Rangampet. He is struggling financially and has a lot of debt to pay off. Renuka (Sunny Leone), a beautiful and wealthy woman, returns from the United States to this village in search of her estranged uncle (Naresh). Renuka is a mute girl.
Ginna and his girlfriend (Payal Rajput) devise a scheme to steal money from Renuka and pay off his debts. Renuka, much to their surprise, offers to lend Ginna money and reveals that her sole reason for visiting this village is to marry Ginna.
Who exactly is Renuka, and what is her secret?
Artistes’ Performances: Manchu Vishnu has played a fun character. Aside from the standard songs and fights, he delegates more work to other actors. Sunny Leone plays a girl who has a medical problem. She is a glamorous psychopath. She plays her part well.
Payal Rajput has little to do. Chammak Chandra and Vennela Kishore act their roles as usual. Sunil makes an appearance in one scene. Naresh is fine.
Technical Excellence: Even though the film is mostly set in a village and some part in a resort, senior cameraman Chota K Naidu ensures that the visuals are grand. Songs by Anup Rubens are adequate. Dialogues are acceptable.
Highlights: A couple of entertaining parts Sunny Leone’s scenes
Drawback: Formulaic plot Outdated humor Predictable narration
Analysis In his career, Manchu Vishnu has had success with comedies (Kona Venkat and G Nageswara Reddy wrote "Dhee" and "Doosukeltha," for example). Following a string of failures, Manchu Vishnu hired writer Kona Venkat to pen the story for him, and "Ginna" happened. Kona Venkat wrote the screenplay in his regular format as in the horror comedy “Geetanjali”. The only difference is, there is no horror or ghost element in “Ginna”.
The movie begins and ends similarly to Allari Naresh's comedies. The first half of the film focuses on Ginna's tent house problems, his romance with his girlfriend, Raghu Babu's challenges, and so on. When Sunny Leone arrives in the village, the plot twists. Then we get some cheap comedy from Chammak Chandra, who is hired to translate Sunny Leone's mute expressions. He passes lewd remarks at Sunny Leone.
Following lengthy comedy episodes, the ghost begins her act and a flashback occurs, as seen in "Geetanjali." Similarly, after the comedy segment concludes, Sunny Leone begins to murder people. The filmmakers attempted to bring laughs with Chammak Chandra's fears for being a witness to her murderous act. We don't see any spirits, unlike in "Geetanjali."
Aside from a few comedic moments, the film's narrative is outdated. Suryaa, the new director, lacks the ability to give the clichéd story a modern twist. He directed the film in the style of G Nageswara Reddy.
Even the dialogues lack newness. Sample: “Ginna Ante Poyyi Meeda Karige Venna Kaadura Load Chesina Gun”.
While Vishnu’s attempt to move to comedies is laudable, he should have invested money and time for new writers who come up with fresh ideas. It’s time he should reinvent himself.
On the whole, “Ginna” is a clichéd comedy with few redeeming factors.
Bottom line: Outdated
For exciting updates on national affairs and up-to-date news click here on India Brains
New App Alert: All OTT Apps & Release Dates Under One App
- Pushpa 2 Review: Just Fire, Not Wildfire!
- Zebra Review: Banking Thriller Gone Absurd
- Mechanic Rocky Review: Half Ripe- Half Rotten
Tags: Ginna Review Ginna Movie Review Ginna Rating Ginna Movie Rating Ginna Telugu Movie Review
ADVERTISEMENT
- Movie Schedules
Most Viewed Articles
- Aamir Khan okays a film with this Telugu director?
- Varun Dhawan and Keerthy Suresh’s remuneration for Baby John revealed
- Photo Moment : Newlywed director meets blockbuster filmmaker
- Will Chiranjeevi break tradition for fans in his next film?
- Game Changer: Shankar locks the final copy of the Ram Charan starrer
- Mufasa The Lion King: Mahesh Babu’s iconic cutouts steal the show
- The real problem with RRR-Behind & Beyond documentary
- DJ Tillu beauty to sizzle in Pawan Kalyan’s OG?
- Satya Dev’s Zebra now streaming on Aha
- Rashmika Mandanna to star in Bollywood’s crazy sequel
Recent Posts
- New Photos : Shraddha Das
- Latest Photos : Hansika Motwani
- చైనాలో “మహారాజ” సెన్సేషన్.. లేటెస్ట్ వసూళ్లు ఎంతంటే
- Ram Charan to end his Ayyappa Deeksha in this country?
- New Photos : Rhea Chakraborty
- Latest Photos : Wamiqa Gabbi
- entertainment
- 'Ginna' Twitter review: Netizens laud film as Vishnu Manchu's perfect comeback
'Ginna' Twitter review: Netizens laud film as Vishnu Manchu's perfect comeback
Visual Stories
- Today's News
- Photo Stories
- Other Sports
You are here
Ginna movie review, rating .
Pushpa 2 Movie Review, Rating: Wildfire Entertainer with Allu Arjun's Show
Mechanic rocky review and rating: needs repairs, matka review: a lost bet for varun tej, kanguva review: bad luck, suriya kanguva is a damp squib, kanguva review and rating: epic failure.
News | Politics | Entertainment | Lifestyle | Sports | Photos | Videos | Tech | Live TV | e-Paper | Education | Sakshi | Y.S.R | About Us | Contact Us | Privacy Policy | Media Kit | SakshiTV Complaint Redressal
© Copyright Sakshi Post 2024 All rights reserved.
Powered by Yodasoft Technologies Pvt Ltd
- Movie Reviews
Ginna Review
What's Behind
Manchu Vishnu after a long hibernation is coming to treat movie lovers with a hilarious horror entertainer Ginna. He is romancing Sunny Leone and Payal Rajput in the film directed by Eeshan Suryaa. Ginna will be screened on OTT once its finishes its theatrical run. Let us find out whether Manchu Vishnu is successful in his attempts to entertain movie lovers.
Story Review
Ginna's story is all about a youngster Ginna and how he overcomes his problems in his personal and professional life. Gali Nageswara Rao aka Ginna (Manchu Vishnu) runs a tent house in his village and he has a dream of becoming the Village President. But his debts prevent him from doing so. How Ginna manages to come out of the problems, and how it affects his relations with his childhood friends Swathi (Payal Rajput), Swathi (Sunny Leone), Vennela Kishore (Mysore Babji), and what role does Village President Tippeswara Rao (Raghu Babu), Veerasawy (Naresh), Rakesh Master (Chammak Chandra) form the crux of the story.
Artists, Technicians Review
Story of Ginna provided by Kona Venkat though routine is high on humor. Director Eeshan Suryaah did full justice to the story with his screenplay and direction. The narration starts on a predictable note and goes in a slow manner. After a few romantic and hilarious scenes, the first half ends with an interesting interval twist which viewers never expect. The second half picks up the pace and with hilarious and horror elements, interest levels increases among viewers. But into the pre-climax and climax, everything turns out to be routine.
Manchu Vishnu delighted all his fans by appearing on the screen after a long time. He worked hard and performed extremely well. He did full justice to his role and showed the right kind of expression and emotions. He excelled in romantic scenes and enacted high-octane stunts with ease. His dialogue delivery is good. His chemistry between Payal Rajput and Sunny Leone attracts the masses.
Sunny Leone turned redhot on the screen. She set the screens on fire with her glamor treat. Apart from it, the surprise element associated with her role drives viewers crazy. Payal Rajput performed a traditional role and she did a good job. Payal Rajput toned down her glamor treat compared to Sunny Leone.
Vennela Kishore and Chammak Chandra created a laughing riot with their scenes on the screen. Naresh, Sunil, Suresh, Raghu Babu, and Annapurna did full justice to their roles. Dialogues penned by Bhanu and Nandu are good. Music of Anup Rubens is ok and songs give a full treat to the masses. But at times they acted as speed breakers. Anup Rubens' background music is good. Chota K Naidu showcased the rural and village atmosphere to perfection. The editing of Chota K Prasad could have been better especially in the first half and for some parts in the second half. Production values are good.
- Manchu Vishnu
- Sunny Leone's glamor
- Interval twist
- Few hilarious scenes
Disadvantages
- Routine narration
Rating Analysis
Manchu Vishnu who reeled under a string of flops has taken a long break before deciding to make his comeback with Ginna. The film's unique title attracted the attention of all. The makers timed the film's release in such a way on Diwali eve to entertain the masses. Kona Venkat and his team penned hilarious dialogues and with the film loaded with mass commercial elements, they ticked all the right boxes. But the slow pace, routine story undid their good work. But Eshaan Suryaah balanced it with the thrilling twits and the glamor treat doled out by Sunny Leone makes up for everything. Altogether Ginna is a mass entertainer with interesting twists. Considering all these elements, Cinejosh goes with a 2.75 rating for Ginna.
Cinejosh - A One Vision Technologies initiative, was founded in 2009 as a website for news, reviews and much more content for OTT, TV, Cinema for the Telugu population and later emerged as a one-stop destination with 24/7 updates.
Contact us Privacy © 2009-2024 CineJosh All right reserved.
IMAGES
COMMENTS
Release Date : October 21, 2022 123telugu.com Rating : 3/5 . Starring: Vishnu Manchu, Sunny Leone, Paayal Rajput Director: Suryaah Producers: Vishnu Manchu Music Director : Anup Rubens
Ginna Review: మంచు విష్ణు కథానాయకుడిగా పాయల్ రాజ్‌పుత్ ...
Oct 21, 2022 · Ginna Movie Review : An unintentionally funny dark comedy. Times Of India; Ronak Kotecha, Oct 21, 2022, 05.59 PM IST Critic's Rating: 3.0 /5.
Oct 22, 2022 · Movie: Ginna Rating: 2.25/5 Banner: Ava Entertainment and 24 Frames Factory Cast: Vishnu Manchu, Sunny Leone, Payal Rajput, Chammak Chandra, Naresh, Vennela Kishore, Sunil, Satyam Rajesh, Raghu Babu, and others Story-creative producer: Kona Venkat Music: Anup Rubens Cinematography: Chota K Naidu Editor: Chota K Prasad Producers: Vishnu Manchu ...
Telugu cinema news, Movie reviews, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, telugu movie reviews, ... Follow @123telugu : Recent Posts.
[15] 123Telugu rated the movie with 3 out of 5 stars with a tag line Timepass Comedy, [16] News18 gave 3 out of 5 stars mentioning Comedy entertainer one time watch. [17] The Hans India rated the film 3 out of 5 stars and wrote "'Ginna' is a complete entertainer and it engaged the audience to have a decent weekend!".
Oct 21, 2022 · The much-awaited Vishnu Manchu, Paayal Rajput and Sunny Leone’s film 'Ginna' has hit the theatres today. The horror comedy created a huge buzz ever since its inception, and as per reports, it ...
Ginna Telugu Movie: Check out Manchu Vishnu's Ginna movie release date, review, cast & crew, trailer, songs, teaser, story, budget, first day collection, box office collection, ott release date ...
Oct 21, 2022 · Starring: Vishnu Manchu, Sunny Leone, Paayal Rajput Director: Suryaah Producers: Vishnu Manchu Music Director : Anup Rubens Cinematography : Chota K Naidu Editor : Chota K Prasad Manchu Vishnu's much-awaited film Ginna has released in theatres. The film's trailer received positive response from fans. Manchu Vishnu has also pinned huge hopes on the film. Is Ginna worth watching this weekend or ...
Oct 21, 2022 · Movie Reviews. Ginna Review. Published at: Fri 21st Oct 2022 06:04 PM IST. Director: Eeshaan Suryaah. Producer: Mohan Babu. Release Date: Fri 21st Oct 2022.